TDP Chief Chandra Babu fires on ex minister Kodali Nani in Gudivada, huge response for Public meeting | గుడివాడలో చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే..మాజీ మంత్రి కొడాలి నాని పై ఫైర్ అయ్యారు. గుడివాడలో రాజకీయ బిక్ష పెడితే..చరిత్ర హీనులుగా మారారన్నారు. గుడివాడలో భారీ ర్యాలీ నిర్వహించిన చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.

#ChandrababuNaidu
#KodaliNani
#Gudivada
#JanasenaParty
#PawanKalyan
#Tdp
#TeluguDesamParty
#Ysrcp